FLASH.. వరంగల్: పోస్ట్ ఉమెన్ అంకిత ఆత్మహత్య

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: Warangal

ఉరేసుకొని పోస్ట్ ఉమెన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. తొర్రూర్ పట్టణ కేంద్రంలో ఉంటూ కొడకండ్ల ప...