నిజాం భజన చేస్తున్న రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

ఓవైసీల మెప్పు కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఆడబిడ్డలను వివస్త్రలను చేసిన నిజాంను రేవంత్ రెడ్డి కీర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 విమోచన వేళ నిజాం భజన చేయడం రేవంతుద్దీన్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ బిడ్డల రక్తం తాగిన రాక్షసుడిని కీర్తించడం ఎంతటి ఊడిగమో అంటూ మండిపడ్డారు.