ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం: రాహుల్, ప్రియాంక స్పష్టం
రిపోర్టర్: సతీష్
స్థలం: Andhra Pradesh
ప్రజాస్వామ్య హక్కులు మరియు న్యాయం కోసం జరుగుతున్న ఈ నిరసనలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేసినట్లు AP Congress వెల్లడించింది. చివరి వరకు ప్రజల గొంతుకగా నిలిచి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహిస్తామని వారు తేల్చిచెప్పినట్లు పేర్కొంది.