పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పండుగలా ఉందన్న మహిళ

రిపోర్టర్: హరి స్థలం: శ్రీకాకుళం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగుతోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు శాశ్వత యజమాన్య హక్కు కల్పిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం తమకు ఎంతగానో ఆనందాన్నిస్తోందని ప్రజలు సంతోషం వెలిబుచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ సాయం పట్ల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.