भारतीय విద్యార్థులకు ఆస్ట్రేలియా వీసా జారీలో భారీ ఎదురుదెబ్బ

రిపోర్టర్: శివ స్థలం: World

ఆస్ట్రేలియాలో విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు పదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. జూన్ నాటికి వీసా తిరస్కరణ రేటు 24.2 శాతానికి పెరిగింది. కఠినమైన 'జెన్యూన్ స్టూడెంట్' నిబంధనల కారణంగా భారతీయ విద్యార్థుల వీసాలు 40 శాతానికి పైగా తిరస్కారానికి గురయ్యాయి. విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.