ప్రియదర్శి 'ఇడుపు కాయితం' సినిమా నుంచి శ్రీలత పాట విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

ప్రియదర్శి హీరోగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలంగాణ నేపథ্য కుటుంబకథా చిత్రం 'ఇడుపు కాయితం'. సుకుమార్‌ రైటింగ్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ పతాకాలపై ఈ సినిమా వస్తోంది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ 'శ్రీలత..' అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించగా, డిసెంబర్‌ తొలివారంలో సినిమాను విడుదల చేయనున్నారు.