కొమ్మగూడెం పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: వంటశాల పరిశీలన
రిపోర్టర్: bhukya Narasimha rao
స్థలం: జులూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్మగూడెం గ్రామంలో ఫ్రీ ప్రైమరీ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన తరగతి గదులు, ఆట వస్తువులు, పిల్లల యూనిఫామ్ మెటీరియల్స్‌తో పాటు వంటశాలను ఆయన పరిశీలించి విద్యార్థుల సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.