నమీబియాపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
నమీబియాతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాన్నర్ ఎస్టర్‌హుజెన్ అద్భుతమైన సెంచరీతో (119) చెలరేగగా, దువాన్ జాన్సన్ (4/31) బౌలింగ్‌లో రాణించారు. ఈ విజయంతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.