ఉజ్జయినిలో ఘనంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి రోడ్ షో

రిపోర్టర్: అశోక్ స్థలం: Ujjain

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. ఈ రోడ్ షోకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.