రూ. 2 లక్షల ధరలో ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ రాక!
రిపోర్టర్: నరేష్
స్థలం: World
ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ 'ఐఫోన్ 18 ఫోల్డ్'ను భారీ ధరతో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ధర సుమారు రూ. 1.98 లక్షల నుండి రూ. 2.83 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. A20 ప్రో చిప్సెట్, 12GB ర్యామ్, 7.8 అంగుళాల OLED డిస్ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది. సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.