నిరుద్యోగులకు గుడ్ న్యూస్: పవర్ గ్రిడ్ లో ఇంజనీర్ టైనీ పోస్టుల భర్తీ

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

గేట్ 2026 స్కోర్ ఆధారంగా ఇంజనీర్ టైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల్ లో ఈ ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు మించరాదని, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.