ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన జైలు సూపరింటెండెంట్ సన్యాసి రావు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తూర్పు గోదావరి
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ వి. సన్యాసి రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి ఆయన పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.