అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో ట్రంప్ కు ఎదురుదెబ్బ: కాంగ్రెస్ను కైవసం చేసుకున్న డెమొక్రాట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: వాషింగ్టన్
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైందని, కాంగ్రెస్ను డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారని విశ్లేషకులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఓటమిని తోసిపుచ్చుతూ తాను బరిలో లేనని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రిపబ్లికన్ ప్రైమరీలలో ఆయన బలపరిచిన అభ్యర్థులు భారీగా గెలిచినప్పటికీ, ప్రధాన సాధారణ ఎన్నికల్ లో విజయాల శాతం గణనీయంగా తగ్గిపోయిందని బ్యాలెట్పీడియా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.