డొనాల్డ్ ట్రంప్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ: బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమెరికా
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీపై డెమొక్రాట్లు అద్భుత విజయం సాధించారని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన పార్టీకి ఓటర్లు గట్టి గుణపాఠం చెప్పారని ఆయన పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్ లో రిపబ్లికన్ల స్థానాలను డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారని, అమెరికా ప్రజలు సరైన దిశలో దేశాన్ని నడిపించాలని స్పష్టమైన తీర్పునిచ్చారని బరాక్ ఒబామా వెల్లడించారు.