దీపం రెండు పథకం రాయితీ సొమ్ము జమపై ప్రభుత్వ కసరత్తు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధానంపై అమరావతిలో పౌరసరఫరాల మరియు ఆర్థికశాఖ అధికారులు చర్చిస్తున్నారు. ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో మైలేజీ రాకపోవడంతో, సిలిండర్ తీసుకున్న తర్వాత నెలలో నిర్ణీత తేదీన నేరుగా ఖాతాల్లో నగదు జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.