వైద్య సహాయం కోరిన బాధితుడి కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఊత్కూర్ వాసి రాచర్ల రాకేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని శనివారం ఆమె అందజేశారు.