మీర్జాపూర్ సినిమాపై శోభా డే తీవ్ర విమర్శలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

ప్రముఖ కాలమిస్ట్ శోభా డే 'మీర్జాపూర్: ది మూవీ' చిత్రంపై పెదవి విరిచారు. భారీ అంచనాలతో సినిమాకు వెళ్లానని, కానీ అనవసరమైన హింస, సాగదీత కథతో ఇది విసిగించిందని ఆమె మండిపడ్డారు. సినిమా చూస్తున్నంతసేపు తనకు నిద్రొచ్చిందని, ఇలాంటి చిత్రం అసలు తీయాల్సిందే కాదని ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో తీవ్రస్థాయిలో విమర్శించారు.