బెంగళూరులో టూ-వీలర్లపై ఫ్లైఓవర్ నిషేధం ఎత్తివేత
రిపోర్టర్: కిరణ్
స్థలం: కర్ణాటక
బెంగళూరులో ఎయిర్పోర్ట్ మరియు ఎలక్ట్రానిక్స్ సిటీ ఎలివేటెడ్ రోడ్లపై ద్విచక్ర వాహనాల ప్రయాణ నిషేధాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తీవ్ర ట్రాఫిక్ రద్దడి మరియు ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ నిర్ణయం వెల్లడించారు. భవిష్యత్తులో దశలవారీగా నిర్ణయాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.