డాక్టర్ కె శ్రీనివాసరావుకు సృజనగాథ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారం

రిపోర్టర్: శివ స్థలం: Port Blair

ప్రముఖ రచయిత డా. కె. శ్రీనివాసరావుకు సృజనగాథ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం లభించింది. పోర్ట్ బ్లెయిర్‌లో జరుగుతున్న 26వ అంతర్జాతీయ హిందీ సదస్సులో భాగంగా ఆయనను ఈ అరుదైన పురస్కారంతో సత్కరించారు. సుదీర్ఘకాలంగా సాహిత్య, సృజనాత్మక రంగాలకు ఆయన అందిస్తున్న విశేష సేవలందిస్తున్నందుకు నిర్వాహకులు ఈ గౌరవాన్ని అందించారు.