జీతం స్లిప్ లేకుండా వ్యక్తిగత రుణం పొందడం ఎలాగో తెలుసుకోండి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
జీతం స్లిప్ లేదా ఆదాయ రుజువులు లేకపోయినా కొన్ని నిబంధనల ప్రకారం వ్యక్తిగత రుణం పొందే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు వెల్లడించారు. బ్యాంకు ఖాతా లావాదేవీలు, క్రెడిట్ స్కోరు మరియు వ్యాపార డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయని తెలిపారు. అయితే ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదనే మోసపూరిత ఇన్ స్టంట్ లోన్ యాప్ల పట్ల కస్టమర్లు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు.