మున్సిపల్ ఎన్నికల వేళ పోలింగ్ రోజు ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని ఎస్ఈసీ ఆదేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగే రోజున ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు మరియు పరిశ్రమల ఉద్యోగులు తమ ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకునేలా తగిన సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.