తెలంగాణ కార్టూన్: వ్యూహాల వల.. ఉద్యోగాల కల!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Telangana
ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలకు రోజుకో కొత్త వ్యూహం చెప్తోంది... ఆ వ్యూహాలు అర్థం చేసుకోవడానికే సగం ఆయుష్షు అయిపోయేలా ఉంది!