భారీ నిరసనల వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం: పలు రైళ్లు రద్దు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో జరగనున్న భారీ నిరసనల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు మరియు సమయాలను మార్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ పదవ తేదీన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దడి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమాచారం కోసం అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.