విద్యార్థులపై దాడి ఘటన: ఉపాధ్యాయురాలపై సస్పెన్షన్ వేటు

రిపోర్టర్: అశోక్ స్థలం: ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో విద్యార్థులపై దాడి చేసి, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలను అధికారులు సస్పెండ్ చేశారు. విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.