విశాఖలో కూటమి ఘన విజయం: మేయర్గా ముక్కా శ్రావణి భారీ గెలుపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్ లో తెదేపా మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి రెండు లక్షల నలభై నాలుగు వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం నూట ఇరవై వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్ లో కూటమి అభ్యర్థులు తొంబై ఎనిమిది స్థానాల్ లో జయకేతనం ఎగురవేశారని, ఉత్తరాంధ్రలో కూటమి పట్టు నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేశారు.