నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార హోరు

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు నగరంలోని ఇరవై మొదటి డివిజన్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం మరియు జనసేన నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేన అభ్యర్థి గునుకుల విజయలక్ష్మిని, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను వివరించడంతో పాటు కూటమి ఐక్యతను చాటారు.