ఎన్నికల సంఘం కార్యాలయానికి రాహుల్ గాంధీ: ఆకాష్ వాణి భవన్ వద్ద ఉద్రిక్తత

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

ఇండియా కూటమి ఎంపీల నిరసనల మధ్య లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ఆకాష్ వాణి భవన్ గేట్ల వద్దకు చేరుకున్నారని ఏఎన్ఐ వెల్లడించింది. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లేందుకు వారు ఈ ప్రయత్నం చేశారని పేర్కొంది. దేశంలోని యువత, మహిళలు, రైతులు మరియు పేదల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తాము ఈ పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.