పుష్ప, కేజీఎఫ్ సినిమాలపై దర్శకుడు తిగ్మాన్షు ధులియా సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

బాలీవుడ్ దర్శకుడు తిగ్మాన్షు ధులియా పుష్ప, కేజీఎఫ్, ధురంధర్ వంటి భారీ సినిమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిత్రాలు ఒకే తరహా టెంప్లేట్‌లో రూపొందుతున్న ఫిక్షనల్ బయోపిక్స్ అని, వాటిలో కొత్త కథల కొరత ఉందని విమర్శించారు. ప్రస్తుత సినిమా రంగంలో కార్పొరేట్ ప్రభావం పెరిగిందని, కొత్త కథలకు అవకాశాలు కరువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.