ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ వేదికగా అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నీ సమరం షురూ

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ వేదికగా ప్రతిష్టాత్మక ఇండియా ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ప్రారంభం కానుందని గోల్ఫ్ దిగ్గజం రోరీ మెక్ఇల్్రాయ్ తెలిపారు. ఈ పోటీల్లో ప్రపంచ నంబర్ టూ హోదాతో బరిలోకి దిగుతున్నట్లు ఆయన వెల్లడించారు. నలుగురు మేజర్ టైటిల్స్ విజేత అయిన రోరీతో పాటు పాట్రిక్ రీడ్, టమ్మీ ఫ్లీట్వుడ్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.