ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: భారతదేశం
ఆసియా క్రీడలు-2026లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి తొలి స్వర్గ పతకాన్ని అందించింది. ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడాకారిణులను అభినందించారు.