• ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇన్చార్జ్ గా పీ,వీ, మోహన్ నియమకం...! • శుభాకాంక్షలు తెలియజేసిన విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు - మువ్వల..!

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా...

బొబ్బిలి...

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నూతనంగా నియమితులైన కర్ణాటక శాసనమండలి సభ్యులు (MLC) P. V. మోహన్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తో స్వాగతం, సుస్వాగతం ఆహ్వానిస్తున్న విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు తెలియజేశారు. అలాగే పార్టీని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ దుందుభి సాధించడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.