గుజరాత్ కాలుష్య నియంత్రణ విధానం బ్రెజిల్‌కు ఎగుమతి
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
గుజరాత్లో విజయవంతమైన ఉద్గారాల వ్యాపార పథకం (ఈటీఎస్) ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. పరిశ్రమల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు గుజరాత్ అనుసరించిన సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు బ్రెజిల్ నగరమైన రియో డి జেনీరో ఆసక్తి చూపింది. ఈ విధానం ద్వారా పరిశ్రమలు కాలుష్యాన్ని తగ్గించి అదనపు లబ్ధి పొందే వీలుంది.