మణిరత్నం కొత్త సినిమా గ్లింప్స్ విడుదల, సెప్టెంబర్ 7న టైటిల్ ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: India
దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం గ్లింప్స్ విడుదలైంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను సెప్టెంబర్ 7న అధికారికంగా ప్రకటించనున్నారు. మణిరత్నం మార్క్ విజువల్స్, ఎమోషన్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.