ఉత్తరప్రదేశ్‌ను విభజించే కుట్రలను సహించేది లేదంటూ ఫైర్

రిపోర్టర్: నరేష్ స్థలం: ఉత్తరప్రదేశ్

సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్‌ను మరోసారి విభజించేందుకు కుట్ర పన్నుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వారి హయాంలో డివైడ్ అండ్ రూల్ విధానాన్ని అనుసరించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నేడు వెనుకబడిన తరాలు, దళితుల గురించి మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలు కేవలం తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేశారని, వారి కుట్రలను ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వమని హెచ్చరించారు.