పాత మిసా కథలు చెప్తే ప్రజలు నమ్మరు: విజయ్
రిపోర్టర్: మహేష్
స్థలం: తమిళనాడు
పాత రాజకీయాలను పదే పదే తెరపైకి తెస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే కుదరదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మండిపడ్డారు. పాత మిసా కథలను ఎన్నిసార్లు చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.