ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదం తప్పుంచిన భారతీయ కెప్టెన్ స్మిత్

రిపోర్టర్: విజయ్ స్థలం: Dubai

విమాన వ్యవస్థను ధ్వసం చేయడానికి సహ పైలట్ ప్రయత్నించగా ధైర్యంగా అడ్డుకున్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రాణాలను కాపాడారని ఫ్లైదుబాయ్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. దుబాయ్ నుండి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానంలో కాక్పిట్లో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.