ఎమ్స్ నార్సెట్ 11 ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నార్సెట్ 11 రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 18న నిర్వహించిన మొదటి దశ పరీక్షకు లక్షా 804 మంది హాజరుకాగా, వారిలో 55,967 మంది అర్హత సాధించారు. తదుపరి రెండో దశ మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 30న జరగనుంది.