భారీ అంచనాల మధ్య మార్వెల్ అవెంجర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ రీ-రిలీజ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

మార్వెల్ స్టూడియోస్ సంచలన చిత్రం 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' కొత్త టైటిల్ 'ఎండ్‌గేమ్ ఎన్‌కోర్' తో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదలవుతోంది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన లభిస్తోంది. రాబోయే 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమాకు అనుసంధానంగా అదనపు ఫుటేజ్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.