ఎన్ఈపీ సార్థి ఆధ్వర్యంలో వివిధ విశ్వవిద్యాలయాల్ లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: New Delhi
విశ్వవిద్యాలయాల్ లో జాతీయ విద్యా విధానం అమలుకు సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యూజీసీ ఇండియా వెల్లడించింది. హర్యానాలోని ది నార్త్క్యాప్ యూనివర్సిటీ, వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని ఏపీ గోయల్ శిమ్లా విశ్వవిద్యాలయం, బద్ది యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. విద్యార్థుల్ లో నైపుణ్యాలు పెంపొందించే దిశగా ఈ సార్థి ఇనిషియేటివ్స్ ఎంతగానో దోహదపడతాయని విద్యా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.