ఫ్రీ యూజర్లకు గూగుల్ జెమిని డైలీ బ్రీఫ్ ఫీచర్
రిపోర్టర్: రమేష్
స్థలం: India
టెక్ దిగ్గజం గూగుల్ తన ఏఐ చాట్‌బాట్ జెమినిలో కీలక అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ప్రీమియం యూజర్లకు మాత్రమే పరిమితమైన డైలీ బ్రీఫ్ ఫీచర్‌ను ఉచిత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా జిమెయిల్, క్యాలెండర్ సమాచారాన్ని ఒకే చోట పొందే వెసులుబాటు లభిస్తుంది.