డబ్ల్యూపీఎల్ మినీ వేలం: అమ్ముడుపోకుండా నిరాశపరిచిన స్టార్ క్రికెటర్లు

రిపోర్టర్: హరి స్థలం: కొచ్చి

డబ్ల్యూపీఎల్ 2027 మినీ వేలంలో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టుతో పాటు సోఫియా డంగ్లీ, సాయికా ఇషాక్ వంటి ప్రముఖ క్రీడాకారిణులు ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో అమ్ముడుపోలేదని క్రీడా వర్గాలు వెల్లడించాయి. కొచ్చి వేదికగా జరిగిన ఈ వేలంలో ఫ్రాంచైజీల వద్ద పరిమిత స్థలాలు, కఠినమైన బడ్జెట్ నిబంధనల కారణంగానే ఈ అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లకు నిరాశ ఎదురైందని విశ్లేషకులు తెలిపారు.