'గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమం': ఎమ్మెల్యే నెవల విజయశ్రీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Sullurpeta
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెవల విజయశ్రీ స్పష్టం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని, సంక్షేమ ఫలాలను అర్హులందరికీ చేరువచేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.