సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలు, అనుమానాస్పద లింకులు, APK ఫైల్స్‌ను నమ్మవద్దు. OTP, PIN, CVV వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తతే మీకు రక్షణ.