పచ్చదనం పెంపునకు పటాఖేరా గని శాస్త్రీయ మూసివేత

రిపోర్టర్: విజయ్ స్థలం: Betul, Madhya Pradesh

ప్రధాని నరేంద్ర మోదీ హరిత వృద్ధి ఆలోచనలకు అనుగుణంగా మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో ఉన్న వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమి ఆధ్వర్యంలోని పటాఖేరా యూజీ గనిని శాస్త్రీయ పద్ధతిలో మూసివేశారు. దీని ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు దీర్ఘకాలిక పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానం పర్యావరణ పరిరక్షణకు రోల్ మోడల్ గా నిలుస్తోందని వెల్లడించారు.