విజయవాడ మేయర్గా వంగవీటి రాధా అఖండ విజయం: భారీ మెజారిటీ నమోదు
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయవాడ
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్ లో కూటమి తరఫున మేయర్ పదవికి పోటీ చేసిన జనసేన పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. తన సమీప ప్రత్యర్థి వైయస్సార్సీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై ఆయన ఏకంగా లక్షా ముప్ పై వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పుట్టినరోజు రోజే ఈ అఖండ విజయం దక్కడంతో అభిమానుల్ లో ఉత్సాహం వెల్లివిరిసింది.