నేషనల్ హెరాల్డ్ కేసుపై స్పందించిన బీజేపీ నేత కరుణాసాగర్

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిందని బీజేపీ నేత కరుణాసాగర్ హైదరాబాద్‌లో తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు పరిశీలనలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.