కుటుంబానికి దూరమైన వ్యక్తిని సురక్షితంగా చేర్చిన తిరుపతి పోలీసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Tirupati
కుటుంబానికి దూరమై ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తిని తిరుపతి పోలీసులు గుర్తించారు. వెంటనే స్పందించి అతని వివరాలు సేకరించి, క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.