త్వరలోనే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల!

రిపోర్టర్: సురేష్ స్థలం: భారతదేశం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2026 ఫలితాలను సెప్టెంబర్ రెండవ లేదా నాల్గవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మే 31న కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసింది. అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలో జరిగే శారీరక దారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.