కాకినాడలో ఘనంగా ముగిసిన భారతీయం ప్రత్యేక కార్యక్రమం
రిపోర్టర్: గోపి
స్థలం: కాకినాడ
కాకినాడలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొని ప్రసంగించారు. సంస్కృతి, సాంప్రదాయాలు మరియు నైతిక విలువల ప్రాధాన్యతను వివరిస్తూ సాగిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందనను సంతరించుకుంది.