నమిల గ్రామంలో ఘన సన్మానం: రెడ్ క్రాస్ డైరెక్టర్గా వెంకటేశ్వర్లు రెడ్డి నియామకం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం నమిల గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవ కార్యకర్త మేక వెంకటేశ్వర్లు రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ గా ఎన్నిక అయిన సందర్భంగా సర్పంచ్ పులి రాజు ముదిరాజ్ ఉపసర్పంచ్ మార్క శివకుమార్ లు శాలువతో సత్కరించి అభినందించారు మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు రెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరింత సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు